డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు – Learn the Course With Live Projects
హలో Guys . గత 4 ఇయర్స్ నుంచి మేము ఇంగ్లీష్ ఆన్లైన్ ట్రైన్గ్ చేస్తున్నాము . Successful గా 2000 + స్టూడెంట్స్ ని ట్రైన్ చేసాము . చాల మంది స్టూడెంట్స్ మంచి కంపెనీస్ లో జాబ్ చేస్తున్నారు . కొందరు సొంతంగా ఏజెన్సీస్ స్టార్ట్ చేశారు . కొందరు ఫ్రీలాంసింగ్ చేస్తున్నారు . మరి కొందరు ఆన్లైన్ లో బ్లాగింగ్ , యూట్యూబ్ అండ్ అఫిలియేటె మార్కెటింగ్ ద్వారా సంపాదిస్తున్నారు .
చాలా రోజులనుండి తెలుగులో ట్రైనింగ్ కోసం students అడుగుతున్నారు . విజయవాడ, గుంటూరు , కర్నూల్ , కడప, తిరుపతి , కరీంనగర్ , వరంగల్ నుండి మాకు చాలా కాల్స్ వస్తున్నాయి తెలుగు ట్రైనింగ్ కోసం . సో అందుకే Telugu Trainings స్టార్ట్ చేసాము .తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని చాలామంది స్టూడెంట్స్ ని ట్రైన్ చెయ్యాలనేది మా గోల్ .
డిజిటల్ మార్కెటింగ్ ఎవరు నేర్చుకోవచ్చు
- స్టూడెంట్స్
- వర్కింగ్ ప్రొఫెషనల్స్
- హౌస్ వైవ్స్
- బిజినెస్ పీపుల్
డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి ఎలాంటి కోడింగ్ లాంగ్వేజ్ అవసరం లేదు . Qualification కూడా అవసరం లేదు. కానీ మంచి కంపెనీ లో జాబ్ చెయ్యాలంటే మాత్రం డిగ్రీ ఉండాలి . ఒక వేళా Fresher అయితే డిగ్రీ లేకున్నా కూడా జాబ్ చెయ్యొచ్చు .
డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ వల్ల ఉపయోగాలు
- 100% జాబ్
- కెరీర్ చేంజ్ ఆప్షన్స్
- ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం
- స్వంతంగా బిజినెస్ స్టార్ట్ చెయ్యడం
- ఫ్రీలాంసింగ్
- యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చెయ్యడం
- USA అండ్ UK ప్రాజెక్ట్స్